రానున్న రెండు రోజులు భారీ వర్ష సూచన
కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరిక.
భూపాలపల్లి : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అవసరం లేకుండా బయటకు రావొద్దు. బయటకు వస్తే జాగ్రత్తలు తప్పనిసరి. వాగులు, వంకలు, చెరువులు, కల్వర్టుల వద్దకు వెళ్లొద్దు లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి. కలెక్టరేట్ లో 9030632608 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సంప్రదించాలి. జిల్లా యంత్రాంగం అప్రమత్తం . గ్రామం నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు అందుబాటులో ఉండాలి. రహదారులపై నీరు ప్రవహిస్తుంటే ప్రజలు రవాణా చేయకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలి. ప్రజల భద్రతే ముఖ్యం... ప్రజలు సహకరించాలని. పశువుల సంరక్షణ చర్యలు చేపట్టాలి.
Views: 10
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
30 Jul 2026 19:28:17
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
