చిన్ననాటి స్నేహితుల చేయూత
మందమర్రి, (మంచిర్యాల) : అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్ననాటి స్నేహితుడు రామకృష్ణకు గురువారం తోటి స్నేహితులు చేయూతనందించారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని తవక్కల్ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసున్న 2000/01 బ్యాచ్ స్నేహితులు సేకరించిన 28 వేల రూపాయల నగదును ఖర్చుల కొరకు రామకృష్ణ కూతురుకు అందించారు.
Views: 42
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
30 Jul 2026 19:28:17
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
