విద్యార్థి నైపుణ్యత ఆరోగ్యం : డి వై ఎస్ ఓ రమేష్

విద్యార్థి నైపుణ్యత ఆరోగ్యం : డి వై ఎస్ ఓ రమేష్

పాపన్నపేట, : హవేలీ ఘన్పూర్ లో నిర్వహించిన 2 వ రోజు వ్యాయమ ఉపాధ్యాయుల శిక్షణ తరగతులలో పాల్గొన్న జిల్లా యువజన క్రీడల అధికారి రమేష్ మాట్లాడుతూ నూతన విద్య విధానంలో భాగంగా విద్యార్థుల మానసిక వికాసం వ్యాయామ విద్య ఎంతో కీలకమని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో వ్యాయామ విద్య సబ్జెక్టు రావడం జరుగుతుందని వ్యాయామ ఉపాధ్యాయులు దినది నాభివృద్ధి చెందుతున్నారని రమేష్ కొనియాడారు 
Views: 74

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాలి
ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన కార్యక్రమం
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి..
భారీ వర్షాలతో ఉట్నూర్–మత్తడిగూడ వాగుపై రాకపోకలు నిలిచివేత
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గోలి సంతోష్
చక్రియాల గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవాలు