బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా రూపిరెడ్డి ఆదిరెడ్డి.....

*రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. గౌతమ్ రావు చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్న రూపీరెడ్డి ఆదిరెడ్డి.....

బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా రూపిరెడ్డి ఆదిరెడ్డి.....

ఓదెల :  పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన రూపిరెడ్డి ఆదిరెడ్డి ని భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిల్ సభ్యునిగా నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. గౌతమ్ రావు నియామక పత్రం అందజేశారు. గత 30 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో నిబద్దతతో వివిధ బాధ్యతలు నిర్వహించిన ఆదిరెడ్డి రెండవ సారి రాష్ట్ర కౌన్సిల్ నియామకం అయ్యారు.ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ....నా నియామకానికి సహకరించిన బీజేపీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గాల ప్రదీప్ కుమార్,మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి,జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రానున్న కాలoలో బీజేపీ అధికారమే లక్ష్యంగా పని చేస్తానన్నారు.ఆదిరెడ్డి నియామకం పట్ల ఓదెల మండల బీజేపీ శ్రేణులు అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలపై  ఐ ఎన్ టి యు సి తో కీలక చర్చలు గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలపై ఐ ఎన్ టి యు సి తో కీలక చర్చలు
మల్హర్ : హైదరాబాద్, నవంబర్ 24 తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న కారోబార్లు, బిల్ కలెక్టర్లు, ఇతర గ్రామపంచాయతీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి...
విజన్ ఆంధ్ర స్పాట్ న్యూస్‌కు స్పందన.. ఆత్మకూర్ వాగులో పోలీసుల మెరుపు దాడులు!
సర్వే చేసింది ఎవరు.. జాబితా మార్చింది ఎవరు. ?
మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా రూపిరెడ్డి ఆదిరెడ్డి.....
మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడుగా చింతల విజయ్ నియామకం.
జలయజ్ఞం అంటే శంకుస్థాపనల యజ్ఞమా? - విజయ్ రామ్ నాయక్