కార్తీక దీపోత్సవంలో పూజలు చేసిన పాల్గొన్న దుర్గం చిన్నయ్య దంపతులు

కార్తీక దీపోత్సవంలో పూజలు చేసిన పాల్గొన్న దుర్గం చిన్నయ్య దంపతులు

బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ మైదానంలో బెల్లంపల్లి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆయన సతీమణి దుర్గం జయతార ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. కార్తీక మాసం పవిత్రతను చాటుతూ నిర్వహించిన దీపోత్సవంలో పాల్గొని భక్తి కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ బి, ఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్లు , మాజీ వైస్ చైర్మన్ లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు...

Views: 54

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలపై  ఐ ఎన్ టి యు సి తో కీలక చర్చలు గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలపై ఐ ఎన్ టి యు సి తో కీలక చర్చలు
మల్హర్ : హైదరాబాద్, నవంబర్ 24 తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న కారోబార్లు, బిల్ కలెక్టర్లు, ఇతర గ్రామపంచాయతీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి...
విజన్ ఆంధ్ర స్పాట్ న్యూస్‌కు స్పందన.. ఆత్మకూర్ వాగులో పోలీసుల మెరుపు దాడులు!
సర్వే చేసింది ఎవరు.. జాబితా మార్చింది ఎవరు. ?
మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా రూపిరెడ్డి ఆదిరెడ్డి.....
మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడుగా చింతల విజయ్ నియామకం.
జలయజ్ఞం అంటే శంకుస్థాపనల యజ్ఞమా? - విజయ్ రామ్ నాయక్