హైదరాబాద్‌లో జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణ రావు, రాజ్యసభ సభ్యుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గార్లతో డి సి సి అధ్యక్షులు,నరేశ్ జాదవ్ కంది శ్రీనివాస రెడ్డి లు మర్యాదపూర్వక భేటీ.

హైదరాబాద్‌లో జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణ రావు, రాజ్యసభ సభ్యుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గార్లతో డి సి సి అధ్యక్షులు,నరేశ్ జాదవ్ కంది శ్రీనివాస రెడ్డి లు మర్యాదపూర్వక భేటీ.

హైదరాబాద్‌లో జరిగిన ముఖ్య సమావేశం సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎంపీ సోయం బాపూరావు, డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ లతో కలిసి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాజ్యసభ సభ్యులు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం, కాంగ్రెస్ పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు..

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న
మక్తల్ :  నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో స్థానిక పడమటి ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ( వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు...
గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలపై ఐ ఎన్ టి యు సి తో కీలక చర్చలు
విజన్ ఆంధ్ర స్పాట్ న్యూస్‌కు స్పందన.. ఆత్మకూర్ వాగులో పోలీసుల మెరుపు దాడులు!
సర్వే చేసింది ఎవరు.. జాబితా మార్చింది ఎవరు. ?
మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా రూపిరెడ్డి ఆదిరెడ్డి.....
మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడుగా చింతల విజయ్ నియామకం.