వెన్నుపోటుకు కలం పోటే..సమాధానం

వెన్నుపోటుకు కలం పోటే..సమాధానం

మోర్తాడ్ : మన చుట్టూ ఉన్న స్వార్థపరులే..
చాలా ప్రమాదం 
వారు మన అభివృద్ధిని ఓరువలేరు 
మన గెలుపుని ఒప్పుకోరు 
ముందు నుయ్యి వెనకాల గొయ్యి తీసి
మనల్ని అంధపాతాళానికి తొక్కే ప్రయత్నం చేస్తారు 
అలాంటి వారితో కాస్త దూరంగా ఉంటేనే ఉత్తమం 
మన నడకకు అడ్డంగా మన నిజాయితీకి తేడ్డంగా 
మిగులుతారు 
వారి లబ్ధికై పదిమందితో చేతులు కలిపి 
అవినీతికి అక్రమాలకు తెర లేపుతారు 
ఎదుటివారు ఎంతటి  తెలివి పరులైన వారిని నిల్వరించాలని చూస్తారు 
తనను నమ్మిన వారి నమ్మకాన్ని అమ్ముచేసి వారి  నిస్వార్ధాన్ని ఆసరాగా చేసుకొని..
వారి మనోభావాలకు భంగం కలిగించడమే కాకుండా 
వారిని ఆర్థికంగా దెబ్బకొట్టి మానసిక..క్షోభకు గురిచేస్తారు 
అలాంటి వారికి కాలమే సమాధానం చెప్తుందని వదిలేయకుండా..
ముల్లులు ముల్లుతో తీసినట్టు 
వజ్రాన్ని వజ్రంతోనే కోసినట్టు 
ఎత్తుకు పై ఎత్తు వేసి చిత్తుచేసి 
వారికి గుణపాఠంగా మిగిలాలి 
అప్పుడే స్వార్థం తోకముడుస్తుంది 
నిస్వార్థంతో మెలిగే వారు గౌరవంగా చిరునవ్వు నవ్వుకొని న్యాయాన్ని బ్రతికించి సమాజానికి అండగా నిలిచిన వారు అవుతారు.

పౌరుషానికి నిలువుటద్దం కవిరాజా!కవిత్వం!! 
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

వెన్నుపోట్లు నాకు కొత్త కాదు

గన్నుపోటు ఉంటే చెప్పు ధిక్కరించి రొమ్ము చూపిస్తా

నీతి నా వైపు ఉంటే ఏ జాతికైనా వినను

నేను చావుకు భయపడం కాదు చావే నాకు భయపడాలి

నిజాయితీలో అమరత్వమే ఉంటుంది దానికోసం ఎంతకైనా తెగించాలి


 (విశ్వ కళా స్వప్నం)
          ✍️
    కవి🙏రాజా

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలపై  ఐ ఎన్ టి యు సి తో కీలక చర్చలు గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలపై ఐ ఎన్ టి యు సి తో కీలక చర్చలు
మల్హర్ : హైదరాబాద్, నవంబర్ 24 తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న కారోబార్లు, బిల్ కలెక్టర్లు, ఇతర గ్రామపంచాయతీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి...
విజన్ ఆంధ్ర స్పాట్ న్యూస్‌కు స్పందన.. ఆత్మకూర్ వాగులో పోలీసుల మెరుపు దాడులు!
సర్వే చేసింది ఎవరు.. జాబితా మార్చింది ఎవరు. ?
మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా రూపిరెడ్డి ఆదిరెడ్డి.....
మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడుగా చింతల విజయ్ నియామకం.
జలయజ్ఞం అంటే శంకుస్థాపనల యజ్ఞమా? - విజయ్ రామ్ నాయక్