రాష్ట్ర ప్రజలకు కార్తిక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్ర ప్రజలకు కార్తిక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ :  తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పవిత్రమైన కార్తిక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా కార్తిక మాసంలో ఎంతో విశిష్టత కలిగిన కార్తిక పౌర్ణమి ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.చీకటిని పారద్రోలి వెలుగును ప్రసాదించే దీపారాధనలాగే, ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని ఆయన కోరుకున్నారు. భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పర్వదినం రాష్ట్రంలో సామరస్యాన్ని, సోదరభావాన్ని మరింత బలోపేతం చేయాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆ శివుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న
మక్తల్ :  నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో స్థానిక పడమటి ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ( వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు...
గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలపై ఐ ఎన్ టి యు సి తో కీలక చర్చలు
విజన్ ఆంధ్ర స్పాట్ న్యూస్‌కు స్పందన.. ఆత్మకూర్ వాగులో పోలీసుల మెరుపు దాడులు!
సర్వే చేసింది ఎవరు.. జాబితా మార్చింది ఎవరు. ?
మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా రూపిరెడ్డి ఆదిరెడ్డి.....
మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడుగా చింతల విజయ్ నియామకం.