మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడుగా చింతల విజయ్ నియామకం.

మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడుగా చింతల విజయ్ నియామకం.

 సిద్దిపేట జిల్లా చేర్యాల:  జాతీయ మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడుగా చింతల విజయ్ కుమార్ నియామకం మాల సామాజిక వర్గ అభ్యున్నతి కోసం,విద్య ఉద్యోగ,రాజకీయ రంగాలలో మాల హక్కుల కోసం కృషి చేసినందుకు గాను సంఘాన్ని జిల్లాలో మరింత బలోపేతం చేస్తూ,మాలల ఐక్యత కోసం కృషి చేసినందుకు గాను నాకు బాధ్యత అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ కి,జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేష్ కి,రాష్ట్ర పోలిట్ బ్యూరో చైర్మన్ ర్యాకo శ్రీరాములు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బుట్టి సత్యనారాయణ,వెన్న రాజు,రాష్ట్ర సంస్కృతిక చైర్మన్ ఎలుక దేవయ్య,జిల్లా నాయకులు డివిజన్ నాయకులు నియోజకవర్గం మండల నాయకులకు నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు.


Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలపై  ఐ ఎన్ టి యు సి తో కీలక చర్చలు గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలపై ఐ ఎన్ టి యు సి తో కీలక చర్చలు
మల్హర్ : హైదరాబాద్, నవంబర్ 24 తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న కారోబార్లు, బిల్ కలెక్టర్లు, ఇతర గ్రామపంచాయతీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి...
విజన్ ఆంధ్ర స్పాట్ న్యూస్‌కు స్పందన.. ఆత్మకూర్ వాగులో పోలీసుల మెరుపు దాడులు!
సర్వే చేసింది ఎవరు.. జాబితా మార్చింది ఎవరు. ?
మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా రూపిరెడ్డి ఆదిరెడ్డి.....
మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడుగా చింతల విజయ్ నియామకం.
జలయజ్ఞం అంటే శంకుస్థాపనల యజ్ఞమా? - విజయ్ రామ్ నాయక్