ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కేంద్రం ప్రారంభం -గోద రమాదేవి
భువనగిరి: గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామ సర్పంచ్ గోద రమాదేవి అధ్యక్షతన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కేంద్రంన్ని ప్రారంభించడం జరిగినది, ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోదా శ్రీనివాస్ గౌడ్ , ఉప సర్పంచ్ సరికొండ లవ కుశ వార్డు మెంబర్లు రావి హేమంత్ రెడ్డి , కనుకుంట్ల పాండు గారు, శ్రీమతి వడిచర్ల కీర్తన గారు, పిన్నపురాల గంగాధర్ , సందల మహేష్ , బొల్లెపల్లి లక్ష్మమ్మ ,మట్ట. శ్రీనివాస్ మరియు గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు అదేవిధంగా గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొనడం జరిగినది అని తెలిపారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Nov 2026 17:41:55
మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో స్థానిక పడమటి ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ( వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు...
