ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు సరికావు

*బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు*

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు సరికావు

అందోల్, : మెదక్ జిల్లా అల్లాదుర్గంలో నేషనల్ 161వ జాతీయ రహదారి పై సెప్టెంబర్ నెలలో రైతుల కోసం శాంతియుతంగా ధర్నా చేసినందుకే బిఆర్ఎస్ నేతల మీద కేసులు బనాయించినట్లు వట్ పల్లి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నవీన్ రెడ్డి, సీనియర్ నాయకులు కృష్ణగౌడ్, మండల ఉపాధ్యక్షులు సాయి కుమార్ లు ఆరోపించారు.ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు కేసులతో రాక్షసానందం పొందుతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.మంత్రి ఆదేశాలతోనే ఈ కేసులు నమోదవుతున్నాయని ఆరోపించారు.ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు, ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటామని సవాల్ విసిరారు. వీరితో పాటు మండల అధ్యక్షుడు నర్సింలు,శివరాం పోలీస్ స్టేషన్ కు వచ్చారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జర్నలిస్టుల పెన్షన్ హక్కు సాధించే వరకు పోరాటం ఆగదు! జర్నలిస్టుల పెన్షన్ హక్కు సాధించే వరకు పోరాటం ఆగదు!
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి – ప్రజాప్రతినిధులకు సీనియర్ జర్నలిస్టు మునిపల్లి నరేష్ యాదవ్ వినతి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే...
సుల్తాన్‌పూర్ మరియు గూంగోల్ తాండ శివారులో రాత్రివేళల్లో మొరం అక్రమ రవాణా?
గుడిపేట వద్ద అదుపు తప్పిన ట్రాక్టర్.. ఇద్దరికి తీవ్ర గాయాలు
అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు మరియు ఏజెంట్లకు ముఖ్య గమనిక
మహిళా భవనం నిర్మాణ పనుల్లో అక్రమాల ఆరోపణలు
కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం:
శ్రీ సత్య సాయి బాబా 101వ జన్మదిన వేడుకలు