మైసమ్మ తల్లి ఆలయ 25వ వార్షికోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

మైసమ్మ తల్లి ఆలయ 25వ వార్షికోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

బెల్లంపల్లి మంచిర్యాల  : కాసిపేట మండలం కాసిపేట 1వ ఇంక్లైన్‌లోని శ్రీ మైసమ్మ తల్లి ఆలయ 25వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెల్ఫేర్ ఆఫీసర్, ఏఐటీయూసీ కాసిపేట పిట్ కార్యదర్శి దాగం మల్లేశ్ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆలయంలో నిర్వహించనున్న 25వ వార్షికోత్సవ వేడుకలకు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలపై  ఐ ఎన్ టి యు సి తో కీలక చర్చలు గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలపై ఐ ఎన్ టి యు సి తో కీలక చర్చలు
మల్హర్ : హైదరాబాద్, నవంబర్ 24 తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న కారోబార్లు, బిల్ కలెక్టర్లు, ఇతర గ్రామపంచాయతీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి...
విజన్ ఆంధ్ర స్పాట్ న్యూస్‌కు స్పందన.. ఆత్మకూర్ వాగులో పోలీసుల మెరుపు దాడులు!
సర్వే చేసింది ఎవరు.. జాబితా మార్చింది ఎవరు. ?
మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా రూపిరెడ్డి ఆదిరెడ్డి.....
మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడుగా చింతల విజయ్ నియామకం.
జలయజ్ఞం అంటే శంకుస్థాపనల యజ్ఞమా? - విజయ్ రామ్ నాయక్