ముఖ్యమంత్రి తమ సమస్యల సాధన కొరకు , ఉద్యోగుల నిరసన పిలుపు

ముఖ్యమంత్రి  తమ సమస్యల సాధన కొరకు , ఉద్యోగుల నిరసన పిలుపు

పరకాల/హనుమకొండ : తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నమస్కరించి వ్రాయునది మేము యస్. యస్. ఏ.  యు.ఆరి.యస్ / లలో పని చేసే కాంట్రాక్ట్ సిబ్బంది, గత 15 సం లుగా ఈ సంస్థలో పనిచేస్తున్న మా యొక్క కష్టాలు వర్ణసాజీవం, తన వేతనాలతో 24 గాటలు విధుల్లోనే గడపవల్సిన పరిస్థితి కనీస రక్షణ కూడ లేకుండా విధులు నిర్వహించాల్సి వస్తుంది . మా గోడును వినిపించుకోవడానికి అనేక రకాల ఆందోళనలు చేసి నప్పటికి అధికారులు స్పందించిక మా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులేక కూలీల  పరిస్థములను ఎదుర్కొంటున్నాము. మాపట్లు మీరు మానవవ్వంలో అలోచించి న్యాయం చేస్తారనే ఆశలతో విధావని పరిస్థితు లో ఈ ఉత్తరం  ద్వారా మ బాధలను మీరు తెలియజేస్తున్నాము  మా డిమాండ్స్  మినిమం టైం స్కేల్ వర్తింప చేయాలి సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలి  రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సెలవులు కల్పించాలి  హెల్త్ కార్డులు మంజూరు చేయాలి  29 రోజుల సమ్మె కాలపు వేతనం చెల్లించాలి  ఉద్యోగులందరికీ వారి స్థాయిని బట్టి క్యాడర్ డిసైడ్ చేయాలి ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మరియు మండల అధ్యక్షుడు మెరుగు ప్రసన్న జిల్లా ఉపాధ్యక్షుడు రాజారాం, మండల జనరల్ సెక్రెటరీ బిక్షపతి ,పరకాల ఎంఈఓ సురేందర్ , రజియా సుల్తానా SSA ఉద్యోగులు శ్రీనివాస్ ,రమేష్ ,మహేందర్ శ్రీలత ,సురేష్, రమాదేవి సారంగపాణి ,తదితరులు పాల్గొన్నారు

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య
లింగాల గణపురం (జనగామ):  కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం  తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
రూ.35లక్షల అవినీతిపై విచారణ చేయండి
గద్దె రాగడి ఇంట్లో దొంగతనం
శ్రీ కనక దుర్గమ్మ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఆర్టీసీ బస్సు కండక్టర్ నిజాయితీ..!
ప్రమాదవశాత్తూ ఆటోపై నుండి పడి బాలుడు మృతి