మహిళా సంఘం నూతన భవనానికి భూమి పూజ

మహిళా సంఘం నూతన భవనానికి భూమి పూజ

అయిజ  : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కిష్టాపురం గ్రామపంచాయతీలో నూతన మహిళ సంఘం భవనానికి గ్రామ సర్పంచ్ కుమ్మరి జయమ్మ నరేష్ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అయిజ ఎం పి డి ఓ భాస్కర్, పంచాయతీరాజ్ ఏఈ ప్రశాంత్, ఎంపీవో మనోహర్ హాజరయ్యారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి 10 లక్షలతో నూతన మహిళా సంఘం భవనం మంజూరు అయింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ తులసి,ఆర్ ఐ భరత్ , జిపిఓ రామకృష్ణ, గ్రామ మహిళలు,గ్రామస్తులు పాల్గొన్నారు.  
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య
లింగాల గణపురం (జనగామ):  కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం  తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
రూ.35లక్షల అవినీతిపై విచారణ చేయండి
గద్దె రాగడి ఇంట్లో దొంగతనం
శ్రీ కనక దుర్గమ్మ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఆర్టీసీ బస్సు కండక్టర్ నిజాయితీ..!
ప్రమాదవశాత్తూ ఆటోపై నుండి పడి బాలుడు మృతి