ప్రమాదవశాత్తూ ఆటోపై నుండి పడి బాలుడు మృతి
మల్దకల్ : జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పాల్వాయి గ్రామనికి చెందిన ఒక ఆటో మల్దకల్ పశువుల సంతకని బయలుదేరగా అదే గ్రామానికి (పాల్వాయి)చెందిన రంగముని అనే బాలుడు ఆటో పైన ఎక్కి కుర్చున్నాడు.కగా పెద్దపల్లి సమీపంలో ఆటో డ్రైవర్ బ్రేక్ తోక్కడంతో ఆటోపైన ఉన్న బాలుడు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు..ఘటన స్థలానికి మల్దకల్ పోలీసులు చేరుకుని బాలుడి మృతదేహన్ని పంచనామా నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్దకల్ ఎస్ శ్రీహరి తెలిపారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 18:14:10
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
