పేకాట స్థావరంపై పోలీసుల దాడి 7 మందిపై కేసులు నమోదు

 పేకాట స్థావరంపై పోలీసుల దాడి 7 మందిపై కేసులు నమోదు

నాగర కర్నూలు :మండలం:-బిజినపల్లి బిజినపల్లి మండల కేంద్రంలోని పేకాట స్థావరంపై స్థానిక పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు.ఈ దాడిలో 7గురు పేకాట ఆడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు వారి వద్ద నుంచి రూ.55,200 నగదు మరియు 7 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.అరెస్ట్ చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు  ఎస్సై.శంషుద్దీన్ తెలిపారు.ఇలాంటి జూదాలు ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శంషాద్దీన్ అన్నారు. గ్రామాలలో ఎక్కడైనా పేకాట ఆడుతున్న వ్యక్తులు, ఆన్లైన్ ఆటలు ఆడుతున్న వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. 
Views: 76

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య
లింగాల గణపురం (జనగామ):  కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం  తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
రూ.35లక్షల అవినీతిపై విచారణ చేయండి
గద్దె రాగడి ఇంట్లో దొంగతనం
శ్రీ కనక దుర్గమ్మ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఆర్టీసీ బస్సు కండక్టర్ నిజాయితీ..!
ప్రమాదవశాత్తూ ఆటోపై నుండి పడి బాలుడు మృతి