ముఖ్యమంత్రికి పలు సమస్యలపై విజ్ఞప్తి

ముఖ్యమంత్రికి పలు సమస్యలపై విజ్ఞప్తి

బాల్కొండ/నిజామాబాద్ జిల్లా : బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చెయ్యాలని కోరుతూ స్థానిక ప్రజల మనో భవాలు లతో కూడిన (36) పేజీలతో విజ్ఞప్తుని నిజామాబాద్ జిల్లా మానవ హక్కుల కౌన్సిల్ అధ్యక్షులు ప్రదీప్ కుమార్ అలాగే నిజామా బాద్ జిల్లా మానవ హక్కుల కన్సిల్ సామాజిక సాంస్కృతిక విభాగం అధ్యక్షులు బ్రహ్మ రౌతు నరసింగ్ రావు సోమవారం రోజు ముఖ్య మంత్రి గారికి సోమవారం రోజు విజ్ఞప్తి చేసారు.ఇది ఇలా ఉండగా బాల్కొండ లో 1059 లో ఏర్పడ్డ ఖిల్లాను పర్యటక కేంద్రం గుర్తింపు తో పాటు ఖిల్లా మరమ్మతులు చేయాలని, బాల్కొండ లో రెండో విడుతా డబల్ బెడ్ రూముల కేటా యింపుల్లో బాల్కొండ లోని అన్ని కుల సంఘాలకే ఎంపిక బాధ్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.దీని వల్ల ఏ సమస్యలు రావని వారు విజ్ఞప్తి చేసారు.అలాగే బాల్కొండ లో ప్రభుత్వ భూముల రీ సర్వే మల్లి చేసి హద్దు రాళ్లు పెట్టాలని, అలాగే బాల్కొండ లో నిర్మించిన బస్టాండ్ పునరుద్దరణ చేయాలని కోరుతూ ఆర్. టి. సి మేనేజంగ్ డైరెక్షర్ ను కోరారు.బాల్కొండ బస్టాండ్ 2 బస్టాప్ లతో పునరుద్దరణ లో భాగంగా నిర్మల్ నుండి వచ్చే బస్సులు కోత్త బస్టాండ్ ముందు, అలాగే నిజామాబాదు ఆర్మూర్ నుండి వచ్చే బస్సులు మదర్ థెరిస్సా బై రోడ్డు ద్వారా నెహ్రు నగర్ ద్వారా కోత్త బస్టాండ్ ముందు,నిలుపుదల ఉంటుందని అలాగే రెండో బస్టాప్ వన్నెల్ -బి బస్ స్టాప్ గ ఉండాలని కొరామని అలాగే బాల్కొండ లో సమీకృత మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలనీ ముఖ్య మంత్రికి విజ్ఞప్తి చేసారు.
 
Blkonda 02
 
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య
లింగాల గణపురం (జనగామ):  కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం  తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
రూ.35లక్షల అవినీతిపై విచారణ చేయండి
గద్దె రాగడి ఇంట్లో దొంగతనం
శ్రీ కనక దుర్గమ్మ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఆర్టీసీ బస్సు కండక్టర్ నిజాయితీ..!
ప్రమాదవశాత్తూ ఆటోపై నుండి పడి బాలుడు మృతి