అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్ పంపిణీ
మల్దకల్ : జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం ఎల్కూర్ గ్రామంలో అంగన్వాడీ టీచర్ షామీమ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ పిల్లలకు ఉచితంగా ఇచ్చిన యూనిఫామ్ డ్రెస్సులను గ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్,పంచాయతీ సెక్రటరీ సుభావతి చేతుల మీదుగా స్కూల్ పిల్లలకు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ షామీమ్, ఆశ కార్యకర్తలు, గంగన్న, పెద్ద మునెన్న, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 12:25:58
లింగాల గణపురం (జనగామ): కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
