ధనవంతులకు ఒక న్యాయం... పేదలకు ఒక న్యాయ మా...?

ధనవంతులకు ఒక న్యాయం... పేదలకు ఒక న్యాయ మా...?

పెబ్బేరు  (వనపర్తి జిల్లా ): రహదారి బాధితుల కు   నమన్యాయం చేయాలని కోరుతూ సోమవారం  జిల్లా   కలెక్టర్ వారి ప్రజావాణి  కార్యక్రమంలో  ఫిర్యాదు  చేశారు. పెబ్బేరు  మున్సిపాలిటీ పరిధిలో  పెబ్బేరు నుండి వనపర్తి  కీ  వెళ్లే   ప్రధాన  రహదారి  రోడ్డుకు  ఇరు వైపులా  40+40 = 80  ఫిట్ల విస్తరణ  జరగాలిసి  ఉండగా  కేవలం  ఓక్కరికి  ఇద్దరి  స్వలాభల కోసం  మునిసిపల్ అధికారులు ఐన  కమీషనర్ ,  టీపీవో , ఏఇ అను వారు   ప్లాట్లు, ఇండ్ల ఎజమానులతో   కుమ్ము కై  ఉద్దేశ  పూర్వకంగా  వారి  ఇష్టను సారం  35 ఫిట్ల కు  కుదించి   నిర్మాణం  పనులు  చేపట్టడం  ఎంత వరకు  సమంజసం అని  భాధితులు  ఆవేదన  వ్యక్తo  చేస్తున్నారు. ఇండ్లు, ప్లాట్లు  కోల్పోయిన  పేదలకు  40  ఫిట్లుగా  ధనవంతులకు  35  ఫిట్లుగా  మున్సిపాల్టీ  అధికారుల పై  కాంట్రాక్టర్,  సబ్  కాంట్రాక్టర్ ల పై  చర్యలు  తీసుకోని  పెబ్బేరు  వనపర్తి  వెళ్లే  ప్రధాన  రహదారిపై  రోడ్డుకు  ఇరువైపులా   40-+40 =80  ఫిట్ల లలో  డ్రైనేజి,  రోడ్డు  ఉండేవిధంగా  చర్యలు  తిసుకోవాలని   మునిసిపల్  వైస్  చైర్మన్  భర్త  పి  యల్లారెడ్డి , సామజిక  కార్యాకర్త   వల్లాపు రెడ్డీ  శ్రీధర్ రెడ్డీ, హనుమతు రేడ్డి ఎల్ల స్వామి, పరందములు,,శ్రీనాథ్, వెంకట్ రావు జీ ,  నరేందర్, తదితరులు కలెక్టర్ వారికీ   ఫీర్యాదు చేశారు.
Views: 36

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య
లింగాల గణపురం (జనగామ):  కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం  తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
రూ.35లక్షల అవినీతిపై విచారణ చేయండి
గద్దె రాగడి ఇంట్లో దొంగతనం
శ్రీ కనక దుర్గమ్మ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఆర్టీసీ బస్సు కండక్టర్ నిజాయితీ..!
ప్రమాదవశాత్తూ ఆటోపై నుండి పడి బాలుడు మృతి