సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల మంజీరా బ్యారేజీకి 0.15 టీఎంసీల నీరు విడుదల
తాగునీటి అవసరాల కోసం సింగూర్ గేట్లు ఓపెన్.. అప్రమత్తంగా ఉండాలని సూచన
చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టు నుంచి తాగునీటి అవసరాల నిమిత్తం మంజీరా బ్యారేజీకి 0.15 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు శనివారం (అక్టోబర్ 31) మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటి విడుదల చేపట్టనున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. నీటి ప్రవాహం ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
Views: 46
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Oct 2026 14:48:56
అందోల్ : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని సీతానగర్ గ్రామంలో శనివారం భూభారతి భూముల డిజిటల్ రీ సర్వేకు అవగాహన సదస్సు లో ముఖ్య అతిథులుగా హాజరైన...
