కాసార్ల అహల్య మృతి పట్ల ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ సంతాపం
మల్హర్, : మండలంలోని కొయ్యూరు గ్రామానికి చెందిన కాసార్ల అహల్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కొయ్యూరు గ్రామ ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ వెంటనే మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు.ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, రాజిరెడ్డి, రంగారెడ్డి, బుమయ్య, బాపురెడ్డి, మల్లారెడ్డి, వర్మ, రవి తదితరులు పాల్గొన్నారు.
Views: 67
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
14 Nov 2026 19:38:04
ములుగు : ప్రతినిధి. ములుగు మున్సిపాలిటీలో భువన్ సర్వే పేరుతో 800 శాతం వరకు పెంచిన ఇంటి, వాణిజ్య పన్నులను వెంటనే తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేసింది....
