కర్రతో దాడిచేసిన కుమారుడి అరెస్ట్

మందమర్రి, (మంచిర్యాల) : కన్నతల్లిని కుమారుడు కర్రతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మందమర్రి పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై గోపతి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక విద్యానగర్లో ఇల్లు ఖాళీ చేయించే విషయంలో వివాదం తలెత్తినట్లు తెలిపారు. పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గాదె సారక్క (65) ను కొడుకు గాదె రాజమల్లు రోకలి కర్రతో తలపై బలంగా కొట్టి హత్యాయత్నం చేశారు. కాగా నిందితుడైన రాజమల్లును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి
హుస్నాబాద్ :  తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా...
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి:
ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగిన కోయిలకొండ ‎ ‎
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ‎
అభివృద్దిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారం
సీజ్ వాహనాల ప్రతి భాగాన్ని రెండుగా విడదీసే వేలం వేయాలి