మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి దసరా శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ నాయకులు వనరి గారి శ్రీకాంత్ అఖిల్
తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు గారికి టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు గురువారం నాడు హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీ రామారావు గారు మాట్లాడుతూ పార్టీ పరిస్థితులు తాజా పరిమాణాలపై నేతలతో కొద్దిసేపు ముచ్చటించారు రాబోయే 2028లో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన పార్టీ శ్రేణులకు సూచించినట్లు హత్నూర మండల్ బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు వనరి గారి శ్రీకాంత్. అఖిల్ తెలిపారు
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Oct 2026 13:14:06
మోర్తాడ్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం మేజర్ గ్రామపంచాయతీ బతుకమ్మ మహోత్సవం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయా లు, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ
