ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
హన్మకొండ : యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్వాల కార్తీక్ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 58వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అలువల కార్తీక్ మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ శాసనసభ్యులునాయిని రాజేందర్ రెడ్డి జన్మదినని పురస్కరించుకొని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థుల మధ్యలో భారీ ఎత్తున కేకు కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో నాయిని రాజేందర్ రెడ్డి కి ఉన్నతమైన పదవులు చేపట్టి వరంగల్ పశ్చిమను అభివృద్ధి పథంలో నడుపుతూ వరంగల్ పశ్చిమ ప్రజల యొక్క ఆదరణ పొందుతూ ముందుకు సాగుతున్న రాజేందర్ రెడ్డి కి అష్టైశ్వర్యాలు సుఖసంతోషాలు వర్ధిల్లాలని కోరుకుంటూ వరంగల్ పశ్చిమను తెలంగాణలోనే అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలని ఆ మనసారా దేవుని కోరుకుంటూ ఇలాంటి అవకాశం కల్పించినటువంటి నాయని రాజేందర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ తీగల ప్రేమ్చంద్ డాక్టర్ ఓ రాజేందర్ మట్టెడ కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాంబరాజు రాజకుమార్ ఎండి జాఫర్ భీమ వినయ్ కుమార్ మమ్మద్ కుర్షిత్ మార్త వరుణ్ బాబు శివకుమార్ యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్యామ్ సౌరం రాహుల్ వర్ధన్ యువజన కాంగ్రెస్ నాయకులు మింటూ ఇల్లందుల వివేక్ లక్కీ గాద వివేక్ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Views: 7
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 18:14:10
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
