ఘనంగా హనుమాన్ పూజ కార్యక్రమం

ఘనంగా హనుమాన్ పూజ కార్యక్రమం

మర్కుక్ : సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలోని కాశిరెడ్డి పల్లి లో గ్రామంలో మంగళవారం నాడు 41 రోజుల హనుమాన్ మండప పూజ కార్యక్రమం స్థానిక సర్పంచ్ భాస్కర్,ఉప సర్పంచ్ మహేష్ లు గ్రామస్తులతో కలసి ఘనంగా నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని కోరుకున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు,గ్రామ వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు,మహిళలు పాల్గొన్నారు.
 
Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం
హైదరాబాద్‌: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
కోట మైసమ్మ ఆలయంలో బహిరంగ వేలం
సింగరేణిలో మెగా వృక్షారోపణ కార్యక్రమం
‘హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం
ఇల్లందు–బొమ్మనపల్లి మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత
ఆనెగుంట సర్పంచ్‌కు డీపీఓ షోకాజ్ నోటీసులు
ఏకలవ్య పాఠశాలలో ఆరోగ్య శిబిరం