అగ్రిగోల్డ్ బాధితుల వివరాల నమోదు వాయిదా
మెదక్, జిల్లాలో అగ్రిగోల్డ్ బాండ్లు కొనుగోలు చేసి బాధితులుగా ఉన్నవారి వివరాల నమోదు ప్రక్రియకు సంబంధించిన తదుపరి తేదీలను త్వరలో తెలియజేస్తామని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు.
ఈ ప్రక్రియ ఎప్పుడు నిర్వహించనున్నారనే విషయాన్ని తదుపరి తేదీలను ఖరారు చేసిన అనంతరం తెలియజేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.
కావున అగ్రిగోల్డ్ బాధితులు తదుపరి తేదీల ప్రకటన కోసం వేచి ఉండాలని, తేదీలు ఖరారైన వెంటనే సంబంధిత వివరాలను తెలియజేస్తామని ఎస్పీ తెలిపారు.
Views: 20
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
16 Nov 2026 20:05:58
అందోల్ : సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య...
