కోయిలకొండలో అంతుచిక్కని పాలనా వాతావరణం: బిఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు

కోయిలకొండలో అంతుచిక్కని పాలనా వాతావరణం: బిఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు

‎​కోయిలకొండ : ‎కోయిలకొండ మండలంలో గత కొన్ని నెలలుగా ప్రజాప్రతినిధులు ఎవరో, ప్రభుత్వ అధికారులు ఎవరో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని కోయిలకొండ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శించారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులకు వారు ఒక వినతిపత్రం అందజేశారు.​ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే కార్యక్రమాలలో మరియు ప్రభుత్వ పథకాల అమలులో కేవలం నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధులను మాత్రమే స్టేజ్ పైకి ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ దీనిని విస్మరిస్తే సంబంధిత ప్రభుత్వ అధికారులపై పై అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.​ఈ కార్యక్రమంలో కోయిలకొండ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బి. కృష్ణయ్య, కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి, పీఏసీసీ  చైర్మన్ జి. శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ విజయ భాస్కర్ రెడ్డి, భీమ్ రెడ్డి, మాజీ పీఎస్ చైర్మన్ ఎ. శ్రీనివాస్ రెడ్డి, షామీమ్, జి. రాజు కుమార్, వాసు రాథోడ్, నారాయణరెడ్డి, ఆంజనేయులు, సైబు, వెంకట్ నాయక్, భరత్ రాంచంద్రయ్య కాజా.మాజీ సర్పంచులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు* అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు*
అందోల్  : సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య...
శ్రీరామ్ గ్రూప్ సేవలు అభినందనీయం*
నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
నూతన వధూవరులను ఆశీర్వదించిన కారుకూరి రామ్‌చందర్, నాతరి స్వామి
సుల్తాన్‌పూర్‌లో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ
డేంజర్ జోన్ బాధితులకు న్యాయం చేయాలి
వెండి కోల్ గ్రామంలో 20 మందికి కొత్త పింఛన్లు మంజూరు.. లబ్ధిదారులకు పంపిణీ