నవాబుపేట గ్రామ హెల్పింగ్ హాండ్స్ – సేవా కార్యక్రమం
లింగాల గణపురం (జనగాం) : ఇటీవల ఏర్పాటు చేసిన నవాబుపేట గ్రామ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సౌకర్యార్థం ఫ్రీజర్ బాక్స్‌ను గ్రామపంచాయతీ పాలకవర్గానికి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు మరియు పలువురు గ్రామ ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.గ్రామ అభివృద్ధి, ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నవాబుపేట గ్రామ హెల్పింగ్ హాండ్స్ సభ్యులందరికీ, ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
మన గ్రామం – మన బాధ్యత – మన సేవ! 🙏
Views: 47
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
16 Nov 2026 20:05:58
అందోల్ : సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య...
