సిరిపురం పాల సంఘం ఎన్నికల్లో బస్వాగాని మహేందర్ గౌడ్ ఘన విజయం

సిరిపురం పాల సంఘం ఎన్నికల్లో బస్వాగాని మహేందర్ గౌడ్ ఘన విజయం


లింగాల గణపురం (జనగాం) : సిరిపురం గ్రామంలో నిర్వహించిన విజయ పాల ఉత్పత్తి సహకార సంఘం ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ప్యానల్ అభ్యర్థి *బస్వాగాని మహేందర్ గౌడ్* ఘన విజయం సాధించారు. గ్రామ ప్రజలు, పాల ఉత్పత్తిదారులు అందించిన విశేష మద్దతుతో ఆయన విజయ కేతనం ఎగురవేశారు.

విజయానంతరం మాట్లాడిన మహేందర్ గౌడ్, తనను గెలిపించిన ప్రతి ఓటరుకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పాల ఉత్పత్తిదారుల సంక్షేమం, పాల సంఘం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ విజయంతో గ్రామంలో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. నాయకులు, కార్యకర్తలు మహేందర్ గౌడ్‌ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Views: 56

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు* అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు*
అందోల్  : సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య...
శ్రీరామ్ గ్రూప్ సేవలు అభినందనీయం*
నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
నూతన వధూవరులను ఆశీర్వదించిన కారుకూరి రామ్‌చందర్, నాతరి స్వామి
సుల్తాన్‌పూర్‌లో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ
డేంజర్ జోన్ బాధితులకు న్యాయం చేయాలి
వెండి కోల్ గ్రామంలో 20 మందికి కొత్త పింఛన్లు మంజూరు.. లబ్ధిదారులకు పంపిణీ