ఝరాసంగం ఎస్‌ఐ క్రాంతి పాటిల్ తండ్రి మృతి.. పల్లూరులో అంత్యక్రియలు
అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించిన చౌటకూర్ సర్పంచ్ పార్కల రాంరెడ్డి, ప్రభాకర్
చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా పుల్కల్గతంలో పుల్కల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసి, ప్రస్తుతం ఝరాసంగం ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న క్రాంతి పాటిల్ తండ్రి మృతి చెందడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్–కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని పల్లూరు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.విషయం తెలుసుకున్న చౌటకూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ పార్కల రాంరెడ్డి, ప్రభాకర్ తదితరులు పల్లూరు గ్రామానికి చేరుకుని అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Views: 336
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
16 Nov 2026 20:05:58
అందోల్ : సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య...
