ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ
శివంపేట : అర్హులైన పేదలకు పెన్షన్లు అందించడం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. శివంపేట మండలం మక్దుంపూర్ గ్రామానికి చెందిన నూతన పెన్షన్ లబ్ధిదారులకు నర్సాపూర్‌లోని సాయికృష్ణ ఫంక్షన్ హాల్‌లో పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సోము కృష్ణవేణి, ఆశోక్, లబ్ధిదారులు రంగస్వామి, రాములమ్మ, పంబాల యాదమ్మ, సోము నవనీత, జిల్ప సత్యమ్మ, తస్లీమ్ బేగం, షమీం తదితరులు పాల్గొన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
16 Nov 2026 20:05:58
అందోల్ : సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య...
