ఆమనగల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతం

ఆమనగల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతం

ఆమనగల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన షటిల్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆమనగల్ గౌరవ సీఐ వెంకటేశ్వర్లు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కృష్ణ నాయక్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. గౌరవ సీఐ వెంకటేశ్వర్లు గారి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు.

 బహుమతుల వివరాలు మొదటి బహుమతి: మల్లేష్ – ప్రసాద్ జోడీ, ద్వితీయ బహుమతి: వెంకటేష్ – వేణు (కాటన్ మిల్) జోడీ ఈ టోర్నమెంట్‌కు బహుమతుల అందజేతలో సహకరించిన జీహెచ్ఎం లండం పర్వతాలు గారికి, అలాగే టీ-షర్టుల అందజేతలో సహకరించిన టీచర్ వెంకటేష్ గారికి అసోసియేషన్ తరఫున ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో ఆమనగల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులందరూ పాల్గొని టోర్నమెంట్‌ను విజయవంతం చేశారు.క్రీడాస్ఫూర్తితో యువత ముందుకు సాగాలి… ఆమనగల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ మరిన్ని విజయాలు సాధించాలి! ఈకార్యక్రమంలో ప్రధానకార్యదర్శి, తిరుపతి, ఉపాధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీచర్ రవి,జంగయ్య, JSజగన్,శ్రీకాంత్, పర్వతాలు,దేవా, హీరసింగ్, సత్యం సింగ్,ఆర్యన్,నిఖిల్,మసన గిరి,

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హక్కుల కోసం ఉద్యమించాలి హక్కుల కోసం ఉద్యమించాలి
వెంకటాపురం : ఆదివాసి హక్కుల కోసం ప్రతి ఆదివాసి గూడెం లోనే యువకులంతా ఉద్యమించాలని జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు అన్నారు. ములుగు జిల్లా,వెంకటాపురం మండల కేంద్రంలోని...
శివంపేటలో గ్రామంలో ఘనంగా అన్నపూర్ణ దేవి నవరాత్రి  పూజ ఉత్సవాలు
అడవి పందిని ఢీకొని ఐకెపి సీఏ మృతి 
అంగరంగ వైభవంగా అష్టలక్ష్మి రూపాల ప్రతిష్ఠాపన.....
అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు
డ్రీమ్ వ్యూ కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం
వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి:    డిప్యూటీ కమిషనర్ కు కాలనీవాసుల వినతి,