సాదుల నగర్ నుండి ఏడుపాయల దుర్గ భవాని అమ్మవారి దగ్గరికి పాదయాత్రగా బయలుదేరిన దుర్గ భవాని భక్తులు
హత్నూర మండల పరిధిలోని సాధుల నగర్ దుర్గ భవాని మాత భక్తులు అమ్మవారి మాలదర్శించి ఏడుపాయల అమ్మవారి దగ్గరికి పాదయాత్రగా బయలుదేరారు ఈ సందర్భంగా దుర్గ భవాని మాత భక్తులు మాట్లాడుతూ సదుల నగర్ నుండి ఏడుపాయల అమ్మవారి దగ్గరికి ఉదయం పాదయాత్రగా బయలుదేరి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగిందని వారు తెలిపారు అమ్మవారు అందరిని చల్లగా చూడాలని వారు అమ్మవారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో సాధు నగర్ దుర్గ భవాని మాత భక్తులు పాల్గొన్నారు
Views: 41
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
13 Oct 2026 19:15:44
వెంకటాపురం : ఆదివాసి హక్కుల కోసం ప్రతి ఆదివాసి గూడెం లోనే యువకులంతా ఉద్యమించాలని జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు అన్నారు. ములుగు జిల్లా,వెంకటాపురం మండల కేంద్రంలోని...
