నగరంలో విషాదం.. ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్‌షాక్‌తో మహిళ మృతి
నగరంలో విషాదం నెలకొంది ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్‌షాక్‌తో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది
నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరం లోని మిర్చికాంపౌండ్లో ఉదయం ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లిన మహిళకు విద్యుత్‌షాక్ తగిలింది. ఈ ధాటికి మహిళ ముక్కులుమక్కలైంది. భారీ శబ్ధం రావడంలో ఉలిక్కిపడ్డ స్థానికులు వచ్చి చూసేసరికి మహిళ మృతి చెందిఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతిచెందిన మహిళను పాత సామాన్లు సేకరించే మహిళగా స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Views: 7
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
13 Oct 2026 19:15:44
వెంకటాపురం : ఆదివాసి హక్కుల కోసం ప్రతి ఆదివాసి గూడెం లోనే యువకులంతా ఉద్యమించాలని జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు అన్నారు. ములుగు జిల్లా,వెంకటాపురం మండల కేంద్రంలోని...
