నాగార్జునసాగర్ ఎడమకాల్వకు గండి
త్రిపురారం (నిడమనూరు): తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమకాల్వకు ఈ నెల 12 తేదీన తాగునీటిని విడుదల చేశారు. దీంతో నిడమనూరు మండల పరిథిలో నాగార్జునసాగర్ ప్రధాన ఎడమకాల్వ మేజర్ తూముకి గండి పడింది. దీంతో వెంటనే సాగర్ నుండి వచ్చే నీటిని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. నరసింహులుగూడెం మేజర్ తూముకి నిడమనూరు మండలంలో తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేసిన నేపథ్యంలో గండి పడినట్లు అధికారులు తెలిపారు. ప్రవాహానికి నిడమనూరు చెరువు పూర్తి స్థాయిలో నిండి పోయింది. ప్రవాహాం తగ్గేంత వరకు తూము లోపల మరమ్మత్తులు చేపట్టలేమని అధికారులు తెలిపారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
13 Oct 2026 19:15:44
వెంకటాపురం : ఆదివాసి హక్కుల కోసం ప్రతి ఆదివాసి గూడెం లోనే యువకులంతా ఉద్యమించాలని జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు అన్నారు. ములుగు జిల్లా,వెంకటాపురం మండల కేంద్రంలోని...
