కూకట్ పల్లి లో ధరణి 99 రియల్ ఎస్టేట్ ఆఫీసును ప్రారంభించిన..SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
ఈ రోజు హైదరాబాదు కూకట్ పల్లి లో ధరణి 99 రియల్ ఎస్టేట్ ఆఫీసును ప్రారంభించిన...SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ● ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధరణి ఎండి పల్సర్ రామదాసు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ని కలవటం సన్మానించడం జరిగింది....ఈ కార్యక్రమంలో తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, పనస మాదు, అచ్చిరెడ్డి, గడ్డం శీను, పుట్ట శివ,శంకర్, బండి సతీష్ తదితరులు పాల్గొన్నారు...
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
13 Oct 2026 19:15:44
వెంకటాపురం : ఆదివాసి హక్కుల కోసం ప్రతి ఆదివాసి గూడెం లోనే యువకులంతా ఉద్యమించాలని జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు అన్నారు. ములుగు జిల్లా,వెంకటాపురం మండల కేంద్రంలోని...
