భువన విజయ గ్రౌండ్‌లో 3,116 మంది మహిళలతో కుంకుమార్చన

అక్టోబర్ 17న ఆధ్యాత్మిక కార్యక్రమం.. మహిళా భక్తులకు ఉచితంగా పూజా సామగ్రి

భువన విజయ గ్రౌండ్‌లో 3,116 మంది మహిళలతో కుంకుమార్చన

కూకట్ పల్లి : కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలోని భువన విజయ గ్రౌండ్‌లో ఈ నెల 17న సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఛత్రపతి ధర్మరక్షణ సేన అధ్యక్షుడు కర్రా వేణుగోపాల్ తెలిపారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన కార్యక్రమ వివరాలను వెల్లడించారు.
సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో 3,116 మంది మహిళా భక్తులతో కుంకుమార్చన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళా భక్తులకు అవసరమైన పూజా సామగ్రిని ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు.మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కర్రా వేణుగోపాల్ కోరారు.

Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హక్కుల కోసం ఉద్యమించాలి హక్కుల కోసం ఉద్యమించాలి
వెంకటాపురం : ఆదివాసి హక్కుల కోసం ప్రతి ఆదివాసి గూడెం లోనే యువకులంతా ఉద్యమించాలని జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు అన్నారు. ములుగు జిల్లా,వెంకటాపురం మండల కేంద్రంలోని...
శివంపేటలో గ్రామంలో ఘనంగా అన్నపూర్ణ దేవి నవరాత్రి  పూజ ఉత్సవాలు
అడవి పందిని ఢీకొని ఐకెపి సీఏ మృతి 
అంగరంగ వైభవంగా అష్టలక్ష్మి రూపాల ప్రతిష్ఠాపన.....
అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు
డ్రీమ్ వ్యూ కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం
వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి:    డిప్యూటీ కమిషనర్ కు కాలనీవాసుల వినతి,