అన్నపూర్ణ సేవా రథం ప్రచార పత్రాన్ని ప్రారంభించిన పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

అన్నపూర్ణ సేవా రథం ప్రచార పత్రాన్ని ప్రారంభించిన పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

నిజామాబాద్ : ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నపూర్ణ సేవా రథం ప్రచార పత్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. అన్నపూర్ణ సేవా రథం ద్వారా కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కుటుంబంలోని అప్పులను కోల్పోయి విషాదంలో ఉన్న సమయంలో అంతక్రియల కార్యక్రమానికి వచ్చే బంధుమిత్రులకు భోజనం ఏర్పాటు చేయడం అనే ఉద్దేశంతో సేవలు అందించాలనే సంకల్పం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఈ సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో, టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ,డిసిసి ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, డిసిసి జనరల్ సెక్రెటరీ జూలూరి సుధాకర్,తాటి ప్రసాద్,కామారెడ్డి మాజీ కౌన్సిలర్లు,జమీల్, సలీం,చింతల రవీందర్ గౌడ్, చాట్ల వంశీ,పిడుగు సాయిబాబా, రంగా రమేష్ గౌడ్,సునీల్ గౌడ్,బండారి శ్రీకాంత్, అరవింద్, బల్ల శ్రీనివాస్,ఉన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
మల్హర్‌ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో-ఇంచార్జి కేసారపు నరేష్, ఎమ్మార్పీఎస్ మల్హర్ మండల అధ్యక్షుడు ఇందారపు...
15 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్
పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వెటర్నరీ వైద్య శిబిరం
ఘనంగా మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత - ఆదిలాబాద్ లో ఘనంగా పెన్షన్ల పంపిణీ.
డాక్టర్ బదిలీతో చీకోడ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో వైద్య సేవలకు బ్రేక్!
కంజర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.