నాగోల్ లో ఆనంతుల రాంరెడ్డి కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవం:

ప్రారంభించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

నాగోల్ లో ఆనంతుల రాంరెడ్డి కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవం:

నల్లగొండ : హైదరాబాద్ నగరంలోని నాగోల్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఆనంతుల రాంరెడ్డి కన్వెన్షన్ సెంటర్ ను ఈరోజు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుత్తా సుఖేందర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించారు.అనంతరం కన్వెన్షన్ సెంటర్ ప్రాంగణాన్ని పరిశీలించి,నిర్వాహకులను అభినందించారు.నగరంలో వేడుకలకు,సమావేశాలకు ఇలాంటి ఆధునిక సౌకర్యాలతో కూడిన కన్వెన్షన్ సెంటర్లు ఎంతో అవసరమని, ఆనంతుల రాంరెడ్డి పేరిట ఈ కన్వెన్షన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా గుత్తా పేర్కొన్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,కుటుంబ సభ్యులు,మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మత్తడి వాగు కెనాల్‌కు నీటి ని విడుదల చేసిన  ఎమ్మెల్యే అనిల్ జాదవ్,  ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి   మత్తడి వాగు కెనాల్‌కు నీటి ని విడుదల చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
ఆదిలాబాద్ బ్యూరో  : రైతుల సాగునీటికోసం ఎదురుచూపులకు తెరదించుతూ తాంసి మండలంలోని మత్తడి వాగు కెనాల్‌కు నీటిని విడుదల చేయడం స్థానిక రైతన్నలకు ఎంతో ఊరటనిచ్చే పరిణామమని...
1న ఆదిలాబాద్ పట్టణంలో జరిగే రైతు గర్జన సభను విజయవంతం చేయాలి - బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే జోగు,బాల్కసుమన్
మంత్రులను కలిసిన గంభీరావుపేట ఏఎంసీ చైర్మన్ మరియు పాలక వర్గం
మల్లారం సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ శివంపేటలో ఈ-వేస్ట్‌పై అవగాహన కార్యక్రమం
శివన్నగూడెం పనులను వెంటనే పూర్తి చేయాలి
న్యూ నలంద పాఠశాలలో ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్