మల్ల రెడ్డి పేట ఫ్రైమరి పాఠశాలలో హెచ్డి ఎఫ్ సి సహకారంతో కంప్యూటర్లు డిజిటల్ బోర్డు వితరణ

మల్ల రెడ్డి పేట ఫ్రైమరి పాఠశాలలో హెచ్డి ఎఫ్ సి సహకారంతో కంప్యూటర్లు డిజిటల్ బోర్డు వితరణ

గంభీరావుపేట : గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట ప్రైమరీ పాఠశాలలో జిల్లా కలెక్టర్ గారి ద్వారా (హెచ్డి సి బ్యాంకు వారి ఆధ్వర్యంలో ప్రైమరీ స్కూల్ లో డిజిటల్ క్లాస్ రూమ్ మరియు కంప్యూటర్స్ ను మంజూరు చేయించి ఆ డిజిటల్ క్లాస్ రూమ్ మరియు కంప్యూటర్స్ ను గ్రామ సర్పంచ్ చేకోటి మహేష్ మరియు ఉపాధ్యాయులతో కలిసి ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ పాలకవర్గ సభ్యులు ఉపాధ్యాయులు గ్రామస్తులు కలెక్టర్ గారికి, హెచ్డిఎఫ్ సి బ్యాంకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
మల్హర్‌ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో-ఇంచార్జి కేసారపు నరేష్, ఎమ్మార్పీఎస్ మల్హర్ మండల అధ్యక్షుడు ఇందారపు...
15 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్
పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వెటర్నరీ వైద్య శిబిరం
ఘనంగా మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత - ఆదిలాబాద్ లో ఘనంగా పెన్షన్ల పంపిణీ.
డాక్టర్ బదిలీతో చీకోడ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో వైద్య సేవలకు బ్రేక్!
కంజర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.