మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

అధ్యక్షుడిగా రొడ్డ ఈశ్వర్ ఏకగ్రీవ ఎన్నిక

మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

మల్హర్‌ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో-ఇంచార్జి కేసారపు నరేష్, ఎమ్మార్పీఎస్ మల్హర్ మండల అధ్యక్షుడు ఇందారపు సిద్దు ఆధ్వర్యంలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.నూతన కమిటీ వివరాలు అధ్యక్షుడు రొడ్డ ఈశ్వర్, ఉపాధ్యక్షుడు ఇందారపు వంశీ,ప్రధాన కార్యదర్శి తాండ్ర అబ్రహం,కోశాధికారి రొడ్డ అన్వేష్, సహాయ కార్యదర్శి ఇందారపు సన్నీ,ప్రచార కార్యదర్శి ఇందారపు సాత్విక్,ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జంగం పోచయ్యతో పాటు పలువురు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు నాయకులు అభినందనలు తెలిపారు. మాదిగ విద్యార్థుల హక్కుల సాధనకు, విద్యార్థుల ఐక్యతకు నూతన కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
నిజామాబాద్ : విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక, క్రీడా తదితర అన్ని రంగాల్లో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి...
ఈనెల 15 న ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల కు ఉచిత టెస్ట్.
మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
15 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్
పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వెటర్నరీ వైద్య శిబిరం
ఘనంగా మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత - ఆదిలాబాద్ లో ఘనంగా పెన్షన్ల పంపిణీ.