నేటి నుంచి చేనేతలకు కొత్త పెన్షన్ల పంపిణీ.!

నేటి నుంచి చేనేతలకు కొత్త పెన్షన్ల పంపిణీ.!

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైన చేనేత కార్మికులకు పెన్షన్ల పంపిణీని చేపట్టనుంది. ఈ ప్రక్రియ గురువారం (నవంబర్ 12) నుంచి ఈ నెల 18 వరకు కొనసాగనుంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సెర్ప్ సీఈవో అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిశీలించి, పారదర్శకంగా పంపిణీ చేయాలని సూచించారు. ఈ మేరకు మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలు అందజేయనున్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
మల్హర్‌ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో-ఇంచార్జి కేసారపు నరేష్, ఎమ్మార్పీఎస్ మల్హర్ మండల అధ్యక్షుడు ఇందారపు...
15 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్
పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వెటర్నరీ వైద్య శిబిరం
ఘనంగా మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత - ఆదిలాబాద్ లో ఘనంగా పెన్షన్ల పంపిణీ.
డాక్టర్ బదిలీతో చీకోడ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో వైద్య సేవలకు బ్రేక్!
కంజర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.