పలు గ్రామాలలో ఎల్-నినో పైన అవగాహన కార్యక్రమం

పలు గ్రామాలలో ఎల్-నినో పైన అవగాహన కార్యక్రమం

అందోల్ ప్రతినిధి : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రమైన గడిపెద్దాపూర్, చేవెళ్ల గ్రామాలలో గురువారం ఎల్-నినో పైన అవగాహన కార్యక్రమం,గ్రామసభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మెదక్ జిల్లా డీసీఓ మండల ప్రత్యేక అధికారిని పద్మ నిర్వహించారు.ఈ సందర్భంగా జలసిరి కార్యక్రమాలు,ఓపెన్ పైపులకు ఆన్-ఆఫ్ నల్లాల ఏర్పాటు పనులను చేపట్టడం జరిగింది.పశువుల తొట్టి నిర్మాణం,గడ్డిమెత కొరకు, ఇంకుడు గుంతలు,బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్స్ ,కమ్యూనిటి సోకపిట్స్ మొదలైనవి వీబీగ్రంగా క్రింద చేయుటకు గుర్తించడం జరిగింది.ఈకార్యక్రమంలో ఎంపిడిఓ వేద ప్రకాశ్ రెడ్డి , తహశీల్దార్ మల్లయ్య , ఎంఏఓ, డీఈఈ-ఆర్‌డబ్ల్యూఎస్, ఏపీఓ, పశుసంవర్ధక శాఖ అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Views: 26

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సుల్తాన్‌పూర్‌లో 25 ఇంకుడు గుంతలకు మార్కౌట్.. రెండు డ్రైన్ ఎండ్ పాయింట్ల గుర్తింపు సుల్తాన్‌పూర్‌లో 25 ఇంకుడు గుంతలకు మార్కౌట్.. రెండు డ్రైన్ ఎండ్ పాయింట్ల గుర్తింపు
చౌటకూర్ : చౌటకూర్ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామ పంచాయతీలో భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణే లక్ష్యంగా గురువారం సామూహికంగా 25 ఇంకుడు గుంతల నిర్మాణానికి...
చరిత్రను వక్రీకరించినవాడే చరిత్రహీనుడు!- సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి
బస్వాపూర్‌లో ఘనంగా సదర్ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా మఠం బిక్షపతి
సంస్కార్ విద్యాలయ లో యోగ సంస్థాన్ పిట్లం ఆధ్వర్యం లో యోగ సాధన
15న రైతు బహిరంగ సభను జయప్రదం చేయండి......సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయణ......
పరిశుభ్రతలో మోర్తాడ్ ప్రథమ స్థానంలో నిలవాలి
పాలమూరు గడ్డపై అండర్-14 క్రికెట్ సంచలనం.. 77 బంతుల్లోనే 111 పరుగులు చేసి వీరవిహారం చేసిన సాయి వరుణ్! ‎