పందిల్ల టోల్‌గేట్‌ వద్ద ప్రమాదం,తప్పిన ప్రాణనష్టం

అసంపూర్తి పనులపై ప్రయాణికుల ఆందోళన

పందిల్ల టోల్‌గేట్‌ వద్ద ప్రమాదం,తప్పిన ప్రాణనష్టం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం పందిల్ల గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న టోల్‌గేట్‌ సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ రోడ్డు గుంతలమయంగా ఉండటంతో అటుగా వెళ్తున్న స్విఫ్ట్‌ కారు ప్రమాదానికి గురైంది. కారులో ప్రయాణిస్తున్న దంపతులకు స్వల్ప గాయాలు కాగా, ప్రాణాపాయం తప్పింది. కారు తీవ్రంగా దెబ్బతింది.ఈ సందర్బంగా టోల్‌గేట్‌ నిర్మాణ పనులు అధికారుల నిర్లక్ష్యంతొ పూర్తికాకపోవడం,రోడ్డుపై గుంతలు ఉండటం, హెచ్చరిక బోర్డులు సరిగా ఏర్పాటు చేయకపోవడం ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు,వాహనదారులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని, నిర్మాణ పనుల వద్ద భద్రతా చర్యలు తీసుకోవాలని, ప్రమాదలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ.
  బాన్సువాడ :  ప్రధానమంత్రి కిసాన్ నిధులను శుక్రవారం విడుదల చేసిన మోడీ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ   గుజరాత్ లో ప్రధాన మంత్రి కిసాన్ ఉత్సవ
బి.పి., షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు - నవంబర్ 1న నాగర్ కర్నూల్ లో వైద్య శిబిరం: డా. మణికంఠ జగదీష్
షంషీర్ నగర్ స్మశాన వాటికలో అక్రమ షెడ్డు తొలగింపు
పోచమ్మ ఆలయ గద్దెల కూల్చివేతపై బస్తీవాసుల ఆగ్రహం!
రాళ్లతో దాడి బాధితుడికి న్యాయం చేయాలి
భూ రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెద్దకొత్తపల్లి మండలం చెన్నాపురావుపల్లిలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్