ఎమ్మల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి -- ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఎమ్మల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి -- ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్ ఘన్‌పూర్ : రానున్న పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియను అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. బుదవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పలు కీలక సూచనలు చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతీ ఒక్క గ్రాడ్యుయేట్‌తో రాబోయే నవంబర్ 05వ తేదీ లోపు ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఓటరు నమోదు ప్రక్రియలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలిచేలా శ్రమించాలని ఆకాంక్షించారు. గత ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకున్న వారి వివరాలను సరిచూసుకోవడంతో పాటు, కొత్తగా అర్హత సాధించిన యువ పట్టభద్రులపై ప్రత్యేక దృష్టి సారించి వారందరి చేత ఓటు నమోదు చేయించాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు.


Views: 26

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కొయిలకొండలో ఘనంగా CWSN విద్యార్థుల క్రీడా పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రత్యేక ప్రతిభావంతులు ‎ కొయిలకొండలో ఘనంగా CWSN విద్యార్థుల క్రీడా పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రత్యేక ప్రతిభావంతులు ‎
కోయిలకొండ : ‎ ‎కొయిలకొండ మండల కేంద్రంలో బుధవారం సీసన్ ‎ విద్యార్థుల మండల స్థాయి క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రతిభావంతులైన...
ఎమ్మల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి -- ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఇంద్రవెల్లి సభకు తరలిరావాలి
అచ్చంపేటలో నవంబర్ 22న ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహావిష్కరణ - కరపత్రం విడుదల
ఘనంగా రవీందర్ రెడ్డి వర్ధంతి వేడుకలు
దొంతి గ్రామ అభివృద్ధికి శ్రీకారం
ప్రకృతి వ్యవసాయంతో నేల ఆరోగ్యం పరిరక్షణ