ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు..

.ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో..

ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు..

 ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య ఉమ్మడి జిల్లాల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ బుధవారం నాడుఅంగరంగ వైభవంగా నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ఉమ్మడి ఖమ్మం జిల్లా తోపాటు ఇల్లందు నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవం, పేద ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రజానాయకులు, తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి జన్మదిన వేడుకలను మనము జరుపుకోవడం ఎంతో గర్వకారణము అని కొనియాడారు.
పేదవాడి పెద్దన్నగా, ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పొంగులేటి శ్రీనన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలుపుతూ,
ప్రజల ఆశీస్సులతో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, పేద ప్రజల అభ్యున్నతికి, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కిరణ్ మిత్ర డానియల్, వ్యవసాయమార్కెట్ చైర్మన్ రాంబాబు,బోల్ల సూర్యం, మాజీ చైర్పర్సన్ దమలపాటి వెంకటేశ్వరరావు, సాంబమూర్తి, మండల రాము, సుదర్శన్ కోరి, మహిళాలు, నాయకులు,కార్యకర్తలు ,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పక్షవాతంతో బాధపడుతున్న మహిళకు తోటి విద్యార్థుల ఆర్థిక సాయం పక్షవాతంతో బాధపడుతున్న మహిళకు తోటి విద్యార్థుల ఆర్థిక సాయం
నాంపల్లి :  అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆపన్నహస్తం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. నాంపల్లి మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన 2005–06 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఏడో...
కొయిలకొండలో ఘనంగా CWSN విద్యార్థుల క్రీడా పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రత్యేక ప్రతిభావంతులు ‎
ఎమ్మల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి -- ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఇంద్రవెల్లి సభకు తరలిరావాలి
అచ్చంపేటలో నవంబర్ 22న ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహావిష్కరణ - కరపత్రం విడుదల
ఘనంగా రవీందర్ రెడ్డి వర్ధంతి వేడుకలు
దొంతి గ్రామ అభివృద్ధికి శ్రీకారం