నూతన వధూవరులను ఆశీర్వదించిన పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య

నూతన వధూవరులను ఆశీర్వదించిన పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య

మల్హర్ : గాదంపల్లి గ్రామానికి చెందిన కందునూరి రజిత–సదానందం దంపతుల కుమార్తె దివ్య, రమేష్‌ల వివాహ వేడుకకు పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారు సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు కలిసి జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అడవులపల్లి మాజీ సర్పంచులు అజ్మీర చంద్రయ్య, రాజు నాయక్, గ్రామ అధ్యక్షుడు అజ్మీర రాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జక్కుల వెంకటస్వామి, మాజీ ఉపసర్పంచ్ అడవుల మహేష్, జక్కుల రమేష్, బడిదల స్వామి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ.
  బాన్సువాడ :  ప్రధానమంత్రి కిసాన్ నిధులను శుక్రవారం విడుదల చేసిన మోడీ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ   గుజరాత్ లో ప్రధాన మంత్రి కిసాన్ ఉత్సవ
బి.పి., షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు - నవంబర్ 1న నాగర్ కర్నూల్ లో వైద్య శిబిరం: డా. మణికంఠ జగదీష్
షంషీర్ నగర్ స్మశాన వాటికలో అక్రమ షెడ్డు తొలగింపు
పోచమ్మ ఆలయ గద్దెల కూల్చివేతపై బస్తీవాసుల ఆగ్రహం!
రాళ్లతో దాడి బాధితుడికి న్యాయం చేయాలి
భూ రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెద్దకొత్తపల్లి మండలం చెన్నాపురావుపల్లిలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్