ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోండి

వాటర్ ప్లాంట్ యాజనులకు సూచన

ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోండి

నర్సాపూర్ : మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ పట్టణంలోని వివిధ మంచినీటి వాటర్ ప్లాంట్లను ఆకస్మికంగా తనిఖీ చేసి ఫిల్టర్ ద్వారా వచ్చే వృధా నీటిని మురికి కాలువలో వేయకుండా, బోరు పరిసరాల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకొని వాటిలోకి నీటిని మళ్లించవలసిందిగా ఆదేశించడం జరిగింది. ఇట్టి సందర్భంగా సదరు ప్లాంట్ యజమానులు రెండు మూడు రోజులలో పూర్తిస్థాయిలో ఇంకుడు గుంతలు నిర్మించుకుంటామని తెలియజేయడం జరిగింది. ఇట్టి సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు విధిగా ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకోవాలని మరియు ప్రస్తుత ఎల్ నినో పరిస్థితిలో మంచినీటి సమస్య రాకుండా ప్రతి ఒక్కరు నీటిని పొదుపుగా వాడవల్సిందిగా సూచించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వార్డు అధికారులు మహేందర్రెడ్డి, ఉదయ్ కుమార్, రాములు, ప్రవీణ్, నాగేంద్రబాబు, సానిటరీ ఇంచార్జ్ సల్ల మురళి మోహన్ మరియు ఇతర సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ.
  బాన్సువాడ :  ప్రధానమంత్రి కిసాన్ నిధులను శుక్రవారం విడుదల చేసిన మోడీ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ   గుజరాత్ లో ప్రధాన మంత్రి కిసాన్ ఉత్సవ
బి.పి., షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు - నవంబర్ 1న నాగర్ కర్నూల్ లో వైద్య శిబిరం: డా. మణికంఠ జగదీష్
షంషీర్ నగర్ స్మశాన వాటికలో అక్రమ షెడ్డు తొలగింపు
పోచమ్మ ఆలయ గద్దెల కూల్చివేతపై బస్తీవాసుల ఆగ్రహం!
రాళ్లతో దాడి బాధితుడికి న్యాయం చేయాలి
భూ రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెద్దకొత్తపల్లి మండలం చెన్నాపురావుపల్లిలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్