జిల్లా పంచాయతీ అధికారి ఆకస్మిక పర్యటన

జిల్లా పంచాయతీ అధికారి ఆకస్మిక పర్యటన

పెద్ద శంకరంపేట్ :  విజన్ ఆంధ్ర: జిల్లా పంచాయతీ అధికారి కమలాపురం గ్రామాన్ని సందర్శించి, గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంకుడు గుంతల నిర్మాణానికి సంబంధించిన మార్కింగ్ పనులను తనిఖీ చేసి, పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి, కేంద్రం నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, పిల్లలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. అలాగే పెన్సిల్ యాప్‌లో వెరిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను పరిశీలించి, సంబంధిత సమాచారాన్ని ధృవీకరించారు. సంబంధిత సిబ్బందికి అవసరమైన సూచనలు అందించి, పనులను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మెట్ పల్లి మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ల మూకుమ్మడి వాకౌట్‌! మెట్ పల్లి మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ల మూకుమ్మడి వాకౌట్‌!
మెట్ పల్లి డివిజన్ : మెట్ పల్లి మున్సిపాలిటీలో పాలకవర్గం, కౌన్సిలర్ల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ మైలారపు లింబాద్రి వ్యవహారశైలిని నిరసిస్తూ మున్సిపాలిటీ సాధారణ...
ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాల చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్ట్
ఆరోగ్య పరిరక్షణే మనందరి ప్రథమ కర్తవ్యం: జిల్లా కలెక్టర్ రాజర్షిషా
జీఎంపీవీఎస్ సిద్దిపేట, జనగామ జిల్లాల ఇంచార్జిగా అందె అశోక్.
ప్రతి ఓటమి నుండి ఒక పాఠం నేర్చుకోవాలి
జిల్లా పంచాయతీ అధికారి ఆకస్మిక పర్యటన
ఎండుతున్న పంటను చూసి ఆవేదన.. గుండెపోటుతో రైతు మృతి