భక్తి కంటే ముక్తి - మెట్టు లక్ష్మన్

భక్తి కంటే ముక్తి -  మెట్టు లక్ష్మన్

బాల్కొండ (నిజామాబాదు జిల్లా) :  భక్తి కుంటే ముక్తి లభిస్తుందని బాల్కొండ లోని శబరి మాత ఆశ్రమ నిర్వహకులు మెట్టు లక్ష్మ న్ అన్నారు. గురువారం రోజు బాల్కొండ లో శబరి మాత భక్తులు ఆదిలాబాద్, నిజామాబాదు మరియు కరీంనగర్ నుండి రత యాత్ర లో భాగంగా శబరి మాత రతాన్ని పలు వీదుల్లో రామ లక్ష్మన, పలు వేశ ధారణతో కోలాటాలు చేస్తూ పలు వీధుల్లో ఊరేగింపుగా భజనలతో కీర్తనలు చేసారు. దీంతో బాల్కొండ లోని భక్తులు కూడా శబరి మాత రతాన్ని అనుసరిచారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మెట్ పల్లి మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ల మూకుమ్మడి వాకౌట్‌! మెట్ పల్లి మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ల మూకుమ్మడి వాకౌట్‌!
మెట్ పల్లి డివిజన్ : మెట్ పల్లి మున్సిపాలిటీలో పాలకవర్గం, కౌన్సిలర్ల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ మైలారపు లింబాద్రి వ్యవహారశైలిని నిరసిస్తూ మున్సిపాలిటీ సాధారణ...
ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాల చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్ట్
ఆరోగ్య పరిరక్షణే మనందరి ప్రథమ కర్తవ్యం: జిల్లా కలెక్టర్ రాజర్షిషా
జీఎంపీవీఎస్ సిద్దిపేట, జనగామ జిల్లాల ఇంచార్జిగా అందె అశోక్.
ప్రతి ఓటమి నుండి ఒక పాఠం నేర్చుకోవాలి
జిల్లా పంచాయతీ అధికారి ఆకస్మిక పర్యటన
ఎండుతున్న పంటను చూసి ఆవేదన.. గుండెపోటుతో రైతు మృతి